Monday, September 29, 2025

 కొడుకు పెళ్ళిలో కట్నం తీసుకునేప్పుడు  

కావాలని  కప్పిపెట్టిన కమ్యూనిస్టు భావజాలం …,

అమ్మానాన్నలకు ఆబ్దికాలు పెట్టాల్సినప్పుడు మాత్రం ..

అభ్యుదయం  పేరు వాడి అక్కర్లేదంటుంది.


#అవకాశవాదం

No comments:

Post a Comment