కాల్ కి సమాధానం రాకపోతే..
కారణమేమిటా అని కంగారు పడి...
''అదేంట'ని అలకలు పూనే స్థితి నుండి,
కాల్ డిక్లైన్ చేసినా చాలు,
"బిజీగా ఉన్నావని అర్ఢం చేసుకుని,
సేఫ్ గా ఉన్నావని సంబరపడి పోతా...."
అనే స్థాయికి చేరిన ..
మా అనురాగాన్విత పరిణయ ప్రయాణానికి
మరో శరత్తు సరిగూడిన శుభ తరుణాన...
అందరి ఆశీస్సులు ఆకాంక్షిస్తూ 🙏
No comments:
Post a Comment